Meekosam App Suryapet - మీకోసం అప్- www.covid19.egovindia.in/suryapet

Meekosam App Suryapet Download - www.covid19.egovindia.in/suryapet, "Mee Kosam App" Created by Suriapet Municipal Officers is getting a good response. Officials announced the entire town as Red Zone, with cases soaring in the Suryapet. As part of this

Meekosam App Suryapet Download - www.covid19.egovindia.in/suryapet

"Mee Kosam App" Created by Suriapet Municipal Officers is getting a good response. Officials announced the entire town as Red Zone, with cases soaring in the Suryapet. As part of this, barricades were set up and communion bandh. People were ordered not to leave the house. The authorities have taken steps to deliver the goods needed by the public. For this purpose, we have created an app That is Mee Kosam App.

In the red zone, the lock-down armor of the sunspot is running out of fruits, vegetables, medicines, and eternal necessities. The municipality has created a "Mee Kosam App" to eliminate people's problems. Door Delivery is available within hours of people ordering their goods. This is a good response from the public for the "App".

మీకు కావలసిన ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 There are nine types of services available:


 There are nine types of services available in the App for your convenience. This includes information on food, shelter, groceries, passes, fruits, video, phone services, medical care, medical care, and assistance during emergencies. Order delivery within four to 24 hours of booking.

About Meekosam App Information In Telugu

సూర్యాపేట మున్సిపల్ ఆఫీసర్లు రూపొందించిన "మీకోసం అప్" మంచి స్పందన వస్తుంది.  సూర్యాపేటలో కేసులు భారీగా పెరగడంతో ఆఫీసర్లు పట్టణం మొత్తాన్ని  రెడ్   జూన్ గా ప్రకటించారు. ఇందులో భాగంగా బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు బంద్ చేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రజలకు అవసరమైన సరుకులు వస్తువులు డెలివరీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా మీకోసం అనే App రూపొందించారు.

రెడ్ జోన్ గా ఉన్న సూర్యాపేటలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తుండడంతో పండ్లు, కూరగాయలు, మందులు,  నిత్య అవసరాల కోసం బయటకి రావాలి అన్నా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో "మీకోసం App" ను రూపొందించారు . దీని ద్వారా తమకు కావాల్సిన వస్తువులను ప్రజలు ఆర్డర్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే డోర్ డెలివరీ చేస్తున్నారు. దీంతో "App" కి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.

 అందుబాటులో తొమ్మిది రకాల సేవలు:
 ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన మీకోసం App  లో మొత్తం తొమ్మిది రకాల సేవలను అందుబాటులో ఉంచారు. ఇందులో ఆహారం, ఆశ్రయం, కిరాణం, పాస్, పండ్లు, వీడియో, ఫోన్ కాల్ ద్వారా వైద్య సేవలు,  మెడిసిన్ తో పాటు ఎమర్జెన్సీ సమయంలో కావాల్సిన సహాయానికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచారు. బుక్ చేసిన నాలుగు గంటల నుంచి 24 గంటల వ్యవధిలో ఆర్డర్ డెలివరీ చేస్తున్నారు.
ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Check State-wise Question Papers
Hi, I'm Rajesh Gundamalla, the face behind this website. Join me in the realm of education and government jobs, where I unravel insights, tips, and updates. Let's navigate the path to success…

1 comment

  1. Meekosam App Suryapet download link